అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. పట్టపగలు తాళం వేసిన ఇండ్లు టార్గెట్

వరంగల్‍, వెలుగు: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్‍ కమిషరేట్ లోని కేయూసీ, సీసీఎస్‍ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‍ సీపీ సన్‍ప్రీత్‍సింగ్‍ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.