హైదరాబాద్ పాతబస్తీలో భారీగా చైనీస్ మాంజా స్వాధీనం

రైన్‌‌ బజార్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలోని యాకుత్‌‌పురా ముర్తుజా నగర్‌‌లో నిషేధిత చైనీస్‌‌ మాంజా విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్ట్‌‌ చేశారు.