18న ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటన...ఏర్పాట్లను పరిశీలించిన ఆఫీసర్లు

ఖమ్మం రూరల్, వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నర్సింగ్ కాలేజీ, మద్దులపల్లిలో అగ్రికల్చర్ మార్కెట్‌ను ప్రారంభించడంతో పాటు జేఎన్‌టీయూ నిర్మాణానికి, కూసుమంచిలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.