శరణు శరణు మల్లన్న..జనసంద్రమైన ఐనవోలు

శివసత్తుల పూనకాలు., ఒగ్గుడోలు దెబ్బలు.. శరణు శరణు మల్లన్నా అంటూ భక్తుల శరణు ఘోషతో బండారి మల్లన్న క్షేత్రం మార్మోగింది. హనుమకొండ జిల్లా ఐనవోలులో గొల్ల కేతమ్మ, బలిజ మేడాలమ్మ సమేతంగా కొలువైన మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.