ChiruVenky: ఏంది వెంకీ సంగతి? అదిరిపోయిందిగా చిరు గారూ! సోషల్ మీడియాను ఊపేస్తున్న సెలబ్రేషన్స్ వీడియో.!

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.