అమెరికాలో ఆకస్మిక వరదలకు కొట్టుకుపోయిన ఆంధ్రప్రదేశ్ టెకీ కథ విషాదాంతం

ఉన్న ఊరు, కన్నవారిని వదిలి.. విదేశాలకు పయనమైన ఓ యువకుడి జీవితం అమెరికా అర్ధాంతరంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు అమెరికాలో సంభవించిన వరదల్లో గల్లంతయ్యాడు. రెండు రోజుల తర్వాత అతడి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై తాజాగా హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ధ్రువీకరించింది. ఈ వార్త తెలిసి అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు గో ఫండ్‌ మీ క్యాంపెయిన్‌ను అక్కడ ప్రవాసాంధ్రులు ప్రారంభించారు.