అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి జూపల్లి కృష్ణారావు

అర్హులైన నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడానికే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని, సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని దశలవారీగా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.