ఆ మెడికల్‌ రిపోర్టులను మా ముందు ఉంచండి

‘మాజీ ఎంపీ, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుకు న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలన్నింటినీ తదుపరి విచారణ నాటికి మా ముందు ఉంచండి’ అని హైకోర్టు ఆదేశించింది.