ఆదాయానికి మించి ఆస్తులు..HMDA చీఫ్ ఇంజినీర్ ఇంట్లో కిలోన్నర బంగారం

బీఆర్ఎస్​ హయాంలో చక్రం తిప్పిన మరో అవినీతి తిమింగళం బయటపడింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ అథారిటీ( హెచ్‌‌‌‌ఎండీఏ) ఛీన్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ బచ్చు రవీందర్ ఏసీబీ వలకు చిక్కాడు.