కార్మికులకు భరోసా ఉంటేనే ఉత్పాదకత..: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్, ఆటోమేషన్ ప్రభావంతో ఉద్యోగాల స్వరూపం మారుతున్న ప్రస్తుత తరుణంలో కార్మికులకు సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, నిరంతర శిక్షణ అత్యంత అవసరమని కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.