ఆదిలాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా

ఆదిలాబాద్ పట్టణ ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టలేదు. ఉత్కంఠ భరితంగా విడుదలైన ఫలితాల్లో బీజేపీ అత్యధికంగా 21 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 11 వార్డుల్లో విజయం సాధించగా..  బీఆర్ఎస్ డీలాపడింది. కేవలం 6 స్థానాల్లో గట్టెక్కింది.