ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వేషన్లు ఫైనల్..స్థానిక సంస్థల్లో కులాల వారీగా నివేదిక సిద్ధం చేసిన యంత్రాంగం

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఆదిలాబాద్ జిల్లాలో పరిషత్ సమావేశ మందిరంలో గత రెండు రోజుల పాటు చేపట్టిన ప్రక్రియ పూర్తయ్యింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జనాభా ప్రాతిపాదికన, రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు కల్పించారు.