ఆస్ర్టో గైడ్‌ 24,100 ఎగువన బుల్లిష్‌

నిఫ్టీ గత వారం 23,836-23,317 పాయింట్ల మధ్యన కదలాడి 0.32 శాతం లాభంతో 23,719 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,100 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.