ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ వాడాలంటే డబ్బులు చెల్లిచాల్సిందేనా..?

మెటా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో పెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. యాడ్స్ లేని క్లీన్ ఫీడ్ కోసం యూరప్‌లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.