ఈఏపీసెట్‌లో 71.34శాతం మందికి అర్హత

ఏపీ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (ఏపీ ఈఏపీసెట్‌) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 71.34 శాతం మంది అర్హత సాధించారు. ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో జేఎన్‌టీయూకే మే 12 నుంచి 15 వరకు, 18 నుంచి 26 వరకు రెండు విడతలుగా ఈ పరీక్షలు నిర్వహించింది.