ఎంపీ విజయేంద్ర ప్రసాద్ కేసు మూసివేతపై పిటిషన్

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్‌పై ఇచ్చిన ఫిర్యాదుపై విచారణను పోలీసులు మూసివేయడాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త బి.రాంప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.