సరిహద్దుగ్రామాల్లో ‘సర్’కు ఆటంకాలు

సరిహద్దు గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్​జిల్లా కెరమెరి మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ప్రజలు తమకు ఏమాత్రం సహకరించడం లేదని బీఎల్​వోలు చెప్తున్నారు.