ఏడేళ్ల తర్వాత భారత రక్షణ మంత్రి జర్మనీ పర్యటన.. ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో కీలక మలుపు

రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం జర్మనీకి బయలుదేరారు. గత ఏడేళ్లలో ఒక భారత రక్షణ మంత్రి జర్మనీలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం, పారిశ్రామిక భాగస్వామ్యాల బలోపేతం ప్రధాన ఉద్దేశం.