ఓట్ చోరీకి పాల్పడుతున్న ఎలక్షన్ కమిషన్ .. మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది..
పద్మారావునగర్, వెలుగు: ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీలకు పాల్పడుతోందని ఏఐసీసీ సెక్రటరీ ఇన్చార్జి పి.విశ్వనాథన్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఆరోపించారు
