ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్.. జులై 29 చివరి తేది.. ఫైన్ తో ఆగస్టు 29.. ఆన్ లైన్ అప్లికేషన్స్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) 2026–-27 విద్యా సంవత్సరానికి ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.