ఓలా డ్రైవర్‌కు కన్జూమర్ కోర్టు షాక్: మహిళను రాంగ్ ప్లేస్‌లో దించినందుకు రూ.50 వేల జరిమానా

ఆంధ్రప్రదేశ్‌లో ఓలా సేవలపై వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. జూనియర్ సివిల్ జడ్జి మెయిన్స్ పరీక్షకు వెళ్తున్న మహిళా అభ్యర్థిని మార్గమధ్యంలో వదిలేసిన ఘటనలో ఓలాకు రూ.50 వేల నష్టపరిహారం విధించింది.