కొండా లక్ష్మణ్ బాపూజీపై యూనిటీ డాక్యుమెంట్రీ ఫిల్మ్.. పోస్టర్ ఆవిష్కరించిన సుద్దాల అశోక్ తేజ

“కొండా లక్ష్మణ్ బాపూజీ.." చరిత్ర మరవలేని గొప్ప పోరాట యోధుడు ఇతను. నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పాటుపడిన తెలంగాణ బాపూజీ ఇతను. తన దృఢ సంకల్పంతో తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి గల్లీ నుంచి డిల్లీ వరకు పోరాటం చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇపుడు ఈ పోరాట యోధుడి