కొండాపూర్ రెస్టారెంట్ లో బిరియాని తింటున్నారా..ఎలుకలు కొరికిన ఫుడ్.. పాచిపోయిన బిర్యానీ..ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల రైడ్.. లైసెన్స్ రద్దు
గచ్చిబౌలి, వెలుగు: కొండాపూర్ ఏఎంబీ మాల్ ఎదురుగా ఉన్న జాయకా ఫుడ్ కోర్టులో సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. గురువారం వారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
జూన్ 26, 2026
0