కిరణ్ అబ్బవరం డైరెక్షన్ లో రియాలిటీ

నిజ జీవితంలో తను చూసిన పాత్రలు, సంఘటనల ఆధారంగానే కథను సిద్ధం చేశాడట. ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు