కృష్ణుడి అవతారం అఖిలేష్ యాదవ్.. అట్టెట్టా అంటున్న బీజేపీ

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బర్త్ డే సందర్భంగా చిత్రీకరించిన పోస్టర్ రాజకీయంగా వివాదాస్పదమైంది. ఎస్పీ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పోస్టర్ లో అఖిలేష్ యాదవ్ ను రాజ్యాంగం పట్టుకున్న కృష్ణుడి వేషంలో చిత్రీకరించారు