గడ్డర్ల మధ్య ఇరుక్కుని కూలీల నరకయాతన

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌‌‌నగర్ మండలంలోని పెద్దవాగుపై నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద బుధవారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు కూలీలు గాయపడ్డారు. మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.