ముల్కనూర్ పీఎస్ ను సందర్శించిన సీపీ

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌‌ను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ బుధవారం సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.