చెన్నై కార్పొరేషన్ లో కొట్టుకోబోయిన డీఎంకే, అన్నాడీఎంకే కార్పొరేటర్లు

కౌన్సిల్ సమావేశంలో చర్చలు జరిగిన తీరుపై అన్నా డీఎం కే కౌన్సిలర్ కేపీకే సతీష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వార్డుకు సంబంధించిన సమస్యలపై మాత్రమే మాట్లాడతానని ప్రజా సమస్యలపై చర్చించకుండా కౌన్సిలర్లు పార్టీ నేతలను పొగడటం సరికాదన్నారు.