జడ్జి కుర్చీలో మహిళ ఉంటేనే న్యాయం పరిపూర్ణం : మంత్రి సీతక్క

న్యాయ దేవతరూపం మహిళదే అయినప్పటికీ.. న్యాయ వ్యవస్థలో మాత్రం మహిళల భాగస్వామ్యం ఇంకా తక్కువగానే ఉందని, ఎప్పుడైతే జడ్జి కుర్చీలో మహిళ కూర్చుంటుందో అప్పుడే న్యాయం మరింత పరిపూర్ణంగా, సమగ్రంగా అమలవుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.