జూన్ 14నే ఒకసారి తోసేసి పాము సాకుతో కౌగిలింతల డ్రామా.. పుణే యువ వ్యాపారి హత్య కేసులో సంచలన విషయాలు

కాబోయే భర్తను పథకం ప్రకారం ప్రియుడితో కలిసి హత్యచేసిన యువతి.. ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. తనను ఫోటో తీస్తుండగా బలమైన గాలులు వీచాయని, దీంతో జారిపోయి లోయలో పడ్డాడని కట్టుకథ అల్లింది. కానీ, చివరకు ఆమె, ప్రియుడు కలిసి ప్లాన్ చేసినట్టు తేలింది. ఇది పుణే యువ వ్యాపారవేత్త మరణం మిస్టరీ. అయితే, జూన్ 14నే ఒకసారి తోసేసిందని, కానీ అప్పుడు ఓ పొదను పట్టుకుని బయటపడ్డాడని కేతన్ తండ్రి తాజాగా వెల్లడించారు.