జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి..

ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని ఏడుగురు మృతిచెందిన ఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. రాజరప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని లారీ-బార్లాంగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.