"నా కూతురే హంతకురాలైతే వదలొద్దు.. అదే కోట నుంచి తోసేయండి" సియా తండ్రి సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పుణె వ్యాపార వేత్త కేతన్ అగర్వాల్ హత్యపై నిందితురాలు సియా గోయల్ తల్లిదండ్రులు స్పందించారు. ఈ కేసులో తమ కూతురు నిందితురాలిగా నిరూపణ అయితే కఠిన శిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కేతన్‌ను తోసేసిన అదే కోట నుంచి తోసేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేతన్ తమ కుటుంబంలో బాగా కలిసిపోయాడని, తమకు కొడుకులా మారాడంటూ సియా గోయల్ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.