జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనే ధ్యేయం

జిల్లాకు సంబంధించి నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను అధికారులు విధిగా సాధించాలని కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశించారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా మంగళవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.