ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 8 మంది దుర్మరణం..రాజస్తాన్‌‌‌‌‌‌‌‌లోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌వేపై ఘోరం

న్యూఢిల్లీ: రాజస్తాన్‌‌‌‌‌‌‌‌లోని దౌసా జిల్లాకు సమీపంలో ఉన్న ఢిల్లీ–ముంబై ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు, ముందు వెళుతున్న ట్రక్కును ఢీకొట్టింది.