తమిళనాడు పాలిటిక్స్‌లో చారిత్రాత్మక ఘట్టం: 59 ఏళ్ల తర్వాత కేబినెట్‌లోకి కాంగ్రెస్

తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకోబోతోంది. దాదాపు 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కేబినెట్‌లో చేరబోతోంది.