ఇటీవల సంచలనం రేపిన తిరుపతి ఫ్యామిలీ మృతి కేసులో మిస్టరీ వీడింది. రమ్మీ వ్యసనం కారణంగా ఐదుగురు బలయ్యారని తెలిపారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి