త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కొందరు ఔట్.. మరికొందరికి శాఖల మార్పు..యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట

రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గంలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా, అనంతరం వరుసగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశాలు ఈ ఊహగానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయ