మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏలూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానితుల కదలికలు గుర్తించిన నేపథ్యంలో చీరాల, పర్చూరు ప్రాంతాల్లో నిఘా పెంచారు. అనుమానితుల ఫొటోలతో పోస్టర్లు విడుదల చేసిన పోలీసులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు.