ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసి రోజుకు 14 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లు, లిఫ్టింగ్‌, ట్యాబ్‌ ఎంట్రీలు, కొనుగోలు కేంద్రాల పనితీరుపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.