జూబ్లీహిల్స్, వెలుగు: సోషల్ మీడియా వేదికగా యువతులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న చంద్రశేఖర్ ఆజాద్బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిందితుడు ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నప్పటికీ.. అతడి చేతిలో మోసపోయిన బాధితులు వెలుగులోకి వస్తూనే ఉన్నారు.