ధాన్యం కొనుగోళ్లపై చేతులెత్తేసిన్రు..కేంద్ర కోటా పేరుతో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్: హరీశ్రావు

వ్యవసాయశాఖపై సమీక్షలో పంట బోనస్‌‌‌‌కు కోతలు పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు డిజిటల్ కేబినెట్ పేరుతో ధాన్యం కొనుగోళ్లపైనా చేతులెత్తేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ తన ‘డిస్ట్రక్టివ్ క్రియేటివిటీ’తో రైతుల జీవితాలతో ఆడుకుంటోందని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.