‘నా కొడుకు కేసును కాగితంగానే మిగిలిపోనివ్వకండి’ ప్రధాని మోదీకి కేతన్ తల్లి కన్నీటి లేఖ

గత నెల 18న పుణేలోని ప్రముఖ చారిత్రక లోహగఢ్ కోట వద్ద కాబోయే భార్యను ఫోటోల తీస్తు కొండపై నుంచి కేతన్ అగర్వాల్ ప్రమాదవశాత్తూ పడిపోయాడని భావించారు. అయితే, కాబోయే భార్య సియా గోయల్, తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగి నెల రోజుల కావస్తుండగా.. బాధిత కుటుంబం తమకు సత్వర న్యాయం కావాలని కోరుతోంది. దీంతో ప్రధాని మోదీకి కేతన్ తల్లి లేఖ రాశారు. గతవారమే ఆయన తండ్రి రాష్ట్రపతికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.