నకిలీ ట్రక్ షీట్లతో రూ.91 లక్షల ధాన్యం స్కాం..ఆరుగురు అరెస్ట్.. రూ.46.21 లక్షలు ఫ్రీజ్

సిరిసిల్ల టౌన్, వెలుగు: ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లలో నకిలీ ట్రక్ షీట్లతో సుమారు రూ.91 లక్షల స్కాం చేసిన కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.