నాగర్ కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి, ఏడుగురికి గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మనపల్లి సమీపంలో క్రూజర్ వెహికల్ కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.