పెద్ద సినిమాలు, ముఖ్యంగా విజువల్స్ ఆధారిత చిత్రాలు అనుకున్న సమయానికి విడుదల కాకపోవడానికి గ్రాఫిక్స్ కారణమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మేకర్స్ సరైన ప్లానింగ్ లేకపోవడం లేదా విజువల్ ఎఫెక్ట్స్ పనులను ముందుగా అంచనా వేయలేకపోవడం దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రాఫిక్స్ బేస్డ్ చిత్రాలు విడుదలయ్యాక విమర్శలను, విడుదలకి ముందు వాయిదాలను ఎదుర్కొంటున్నాయి.