నీటికుంటలో మునిగి ముగ్గురు బాలురు మృతి

ఈత కోసం నీటి కుంటలో దిగిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం నారనాగేల్లిలో బుధవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.