To the cemetery in a wheelchair
విధి ఆ కుటుంబంపై పగ పట్టింది. తండ్రీ కొడుకు.. ఇద్దరూ కొంతకాలంగా మంచాన పడి లేవలేని స్ధితిలో ఉన్నారు. ఆ కుటుంబానికి జీవానాధారం కష్టంగా మారింది. ఇంతలో తండ్రి మృతి చెందారు. మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్న కొడుకు తన తండ్రికి తలకొరివి పెట్టిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది.