నన్ను కూడా చెక్ చేస్తారా?.. సెక్యూరిటీని చూసి పగలబడి నవ్విన మెస్సీ

Lionel Messi: కేప్ వర్డేతో జరగబోయే ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్‌కు ముందు అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈసారి అతను ఫుట్‌బాల్ ఆటతో కాకుండా మైదానం వెలుపల చేసిన ఒక సరదా సన్నీవేశంతో వార్తల్లో నిలిచాడు.