నిర్మల్ జిల్లాలో లెక్క తప్పిన మక్కల దిగుబడి అంచనా..టార్గెట్ ను మించి కొనుగోళ్లు

అధికారుల లెక్కలు తప్పడంతో నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న పంట కొనుగోళ్ల లక్ష్యం దాటింది. సంబంధిత వ్యవసాయ అధికారులు పంట సాగు వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడంతో మొక్కజొన్న దిగుబడి లక్ష్యాన్ని 1,20,000 మెట్రిక్ టన్నులుగా నిర్ధారించారు.