పొంగల్ గ్లోబల్ ఫెస్టివల్.. రైతుల కష్టానికి ప్రతీక: ప్రధాని మోడీ

రైతుల కష్టానికి ప్రతీక పొంగల్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనకు అన్నీ సమకూర్చే భూమాత, సూర్యుడికి మనమంతా కృతజ్ఞతగా ఉండాలని పొంగల్ బోధిస్తుందన్నారు.